బంగారుపాళ్యం: ప్రాణం తీసిన ఈత సరదా

బంగారుపాలెం మండలం, బి.ఎల్. కండ్రిగ గ్రామంలోని పాల్యంతోపు చెరువులో ఈతకు వెళ్లిన ఎస్టీ కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలిక, 7 ఏళ్ల బాలుడు బురదలో చిక్కుకుని మృతి చెందారు. ఈ విషాద ఘటనతో తల్లిదండ్రులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్