బంగారుపాళ్యం: గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

బంగారుపాళ్యం మండలం బలిజిపల్లి గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న హైవే రింగ్ రోడ్డు ప్రాంతంలో అనారోగ్యంతో అపస్మారక స్థితిలో కనిపించిన గుర్తుతెలియని వృద్ధురాలిని గ్రామస్థులు 108 వాహనం ద్వారా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్