బంగారుపాళ్యం: 'సమస్యలు ఉంటే చెప్పండి'

బంగారుపాళ్యం మండలం టేకుమంద పంచాయతీలో సోమవారం జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఆయన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఒకే సంవత్సరంలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్