రేపు చిత్తూరుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక

చిత్తూరు జిల్లా కేంద్రంలో రేపు ఉదయం 11:30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా డిడిఓ కార్యాలయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణ తేజ ఇప్పటికే చిత్తూరు చేరుకున్నారు. డ్వామా పిడి రవికుమార్, జిల్లా పరిషత్ సీఈవో రవికుమార్ నాయుడు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్