అరగొండలో భారీ కొండచిలువ కలకలం

తవణంపల్లి మండలం అరగొండలోని బాలికల ఉన్నత పాఠశాల సమీపంలో మంగళవారం రాత్రి భారీ కొండచిలువ కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. భయంతో, వారు దానిని చంపి దహనం చేశారు. ఈ సంఘటన పాఠశాల ప్రాంగణం సమీపంలో కలకలం సృష్టించింది.

సంబంధిత పోస్ట్