అనుకోకుండా బైక్‌పై నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగింది. మారుమూలధారలో ముందున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సాంబశివాచారి ఆసుపత్రికి చికిత్సకు తరలించగా, మార్గమధ్యలో మృతిచెందారు.
ఫ్లిప్కార్ట్ సేల్.. రూ.10,000 లోపు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు