కాణిపాకం: స్వర్ణ రథంలో భక్తులను కటాక్షించిన గణనాథుడు

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో బుధవారం రాత్రి స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులతో మాడవీధులు కిటకిటలాడాయి.

సంబంధిత పోస్ట్