యాదమరిలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ ఎమ్మెల్యేలు

సోమవారం పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం 14-కండ్రిగ గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాద్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తుందని ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్