పూతలపట్టు: గాయపడ్డ గజరాజు క్షేమం

యాదిమరి మండలంలో తీవ్ర గాయాలతో చెరువులో ఇబ్బంది పడుతున్న ఏనుగును అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజల సహకారంతో చాకచక్యంగా రక్షించారు. తాళ్ల సాయంతో ఏనుగును చెరువు నుంచి బయటకు తీసుకురావడంలో అధికారులు విజయం సాధించారు. ఈ ఘటనతో జంతు ప్రేమికులు అటవీశాఖ అధికారుల పనితీరును ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్