పూతలపట్టు: రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు

బుధవారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, అకంచెరువుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు 108 వాహనంలో తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్