పూతలపట్టు: మామిడి రైతులను ఆదుకోవాలి: సీపీఐ

అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల నష్టపోయిన మామిడి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, అరగొండలో రైతు వేణుగోపాల్ నాయుడు తోటను బుధవారం పరిశీలించిన సీపీఐ బృందం, గాలి వానలతో జిల్లాలో సుమారు 30 శాతం పంట నేలరాలిందని తెలిపారు. రాలిన కాయలను కిలో రూ. 1కే కొనుగోలు చేయడం రైతులకు తీవ్ర అన్యాయమని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్