భీమా నదిలో కొండచిలువ కలకలం, పోలీసులు చాకచక్యం

చిత్తూరు జిల్లా పూతలపట్టులో భీమా నదిలో చేపల వలలో కొండచిలువ చిక్కుకుంది. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు స్పందించిన పూతలపట్టు పోలీసులు, పాము పట్టే వారి సహాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం, ఆ కొండచిలువను కనిగిరి కొండపై వదిలిపెట్టారు.

సంబంధిత పోస్ట్