రంజిత్ రెడ్డికి స్వర్ణాంధ్ర ప్రశంసా పత్రం అందజేత

పూతలపట్టు నియోజకవర్గానికి విశిష్ట సేవలు అందించినందుకు అరగొండ SAP చైర్మన్ రంజిత్ రెడ్డికి మార్గదర్శి బంగారు కుటుంబం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ప్రశంసా పత్రాన్ని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ సోమవారం  అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి రంజిత్ రెడ్డి చేసిన సేవలు ప్రశంసనీయం అని కొనియాడారు. పార్టీకి ఎల్లవేళలా నిబద్ధతతో సేవలు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్