పూతలపట్టులో ఆర్ఎంపీ డాక్టర్ మృతి

పూతలపట్టుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నరసింహులు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఎంతోమందికి సేవలందించిన ఆయన మృతితో స్థానిక నాయకులు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు.

సంబంధిత పోస్ట్