తవణంపల్లి: మహిళ మృతి పై అప్డేట్

తవణంపల్లె మండలం గల్లవల్లవూరు ఎస్. టి. కాలనీలో ఆదివారం పూర్ణిమ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తలకోనకు వెళ్తానని భర్త లాలూ ప్రసాద్‌తో చెప్పగా, మామిడికాయల సీజన్ కావడంతో ఇంటి దగ్గరే ఉండి పిల్లలను చూసుకోమని ఆయన సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన పూర్ణిమ ఇంట్లో ఉన్న గుళికల మందు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్