చౌడేపల్లి: గంగమ్మను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు

ఆదివారం, రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బోయకొండ అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు మహేశ్వరరావు, టిసిడి శేఖర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం స్వాగతం పలికి, అర్చకులు ఆలయ విశిష్టత, చరిత్రను వివరించారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. వీరితో పాటు చిత్తూరు జిల్లా జడ్జిలు జయసూర్య, బిందు సారిక కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్