చౌడేపల్లి షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలుగురువారం ఘనంగా జరిగాయి. అర్చకుడు పృథ్వి నవీన్ నేతృత్వంలో విశేష అభిషేకం, కాకడ హారతి నిర్వహించారు. టిడిపి ఎస్‌కే. రమణారెడ్డి కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించి అన్నప్రసాదం పంపిణీ చేశారు. సాయంత్రం ఊరేగింపు నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు.