పుంగనూరులో వాటికి అనుమతులు తప్పనిసరి

పుంగనూరు టౌన్ మరియు మండల ప్రజలకు పుంగనూరు పోలీసు అధికారులు మంగళవారం ఉదయం కొన్ని ముఖ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడైనా ర్యాలీ, ధర్నా, నిరసన కార్యక్రమాలు జరిగినట్లుయితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావున నిర్వాహకులు ముందుగా పోలీసు వారికి సమాచారం ఇచ్చి అనుమతి పొంది ప్రజలకు ఇబ్బంది లేకుండా తమ కార్యక్రమాలు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్