పుంగనూరులో విలేకరుల ర్యాలీ

పుంగనూరులో గురువారం ఉదయం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో విలేకరులు ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం పర్యటన సమయంలో జర్నలిస్టుపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోకుల్ సర్కిల్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ చేసి, వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్