పుంగనూరులో టిడిపి మేనిఫెస్టోను తగలబెడుతూ నిరసన

పుంగనూరు పట్టణంలో గురువారం వైసిపి నాయకులు కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ సిక్స్, బాండ్స్, మేనిఫెస్టోను తగలబెడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు రెండువేల సందర్భంగా ప్రజలను వంచించిన కూటం ప్రభుత్వం పై నిరసన తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎన్. రెడ్డప్ప, స్థానిక వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్