పుంగనూరు: సదుంమండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం

చిత్తూరు జిల్లా , పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, ఎర్రాతి వారి పల్లెలో గురువారం పుంగనూరు నియోజకవర్గస్థాయి బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపు హామీలతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్