పుంగనూరు: తెలంగాణలో బిసివై పార్టీ కార్యాలయం

చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణానికి చెందిన బీసీవై పార్టీ నేత బోడె రామచంద్ర యాదవ్ తన పార్టీ కార్యాలయాన్ని తెలంగాణలోని బంజారాహిల్స్ లో అట్టహాసంగా గురువారం ప్రారంభించారు. తెలంగాణలో బీసీవై పార్టీ ప్రజల గొంతుకగా మారాలనే లక్ష్యంతో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు రామచంద్ర యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ శ్రేణులు, తెలంగాణకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్