పుంగనూరు: నలుగురిపై కేసు నమోదు

అదనపు కట్నం కోసం వేధించారన్న ఆరోపణలపై నలుగురిపై కేసు నమోదు చేసినట్టు పుంగనూరు పోలీసులు శనివారం తెలిపారు. నల్లగుట్లపల్లెకు చెందిన స్వప్న, రెండుేళ్ల క్రితం కంభంవారి పల్లి మండలానికి చెందిన బాలాజీ నాయక్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికే భర్తతో పాటు కుటుంబ సభ్యులు రూ.5 లక్షల అదనపు కట్నం కోసం ఆమెను వేధించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్