పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా బాబు శనివారం జీడి నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే థామస్ తో కలిసి అన్న క్యాంటీన్ కు భూమి పూజ ను చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.