పుంగనూరు: ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం

ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజం అని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం బాబు షూరిటీ -మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరకొర పథకాలను ఇస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్