చిత్తూరు జిల్లాలోని ద్రావిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ శుక్రవారం కన్నుమూశారు. 2005 నుంచి 2008 వరకు వర్సిటీ వీసీగా ఆయన సేవలందించారు. సాహిత్యంలో అనేక రచనలు చేసిన ఆయన పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన మరణం సాహిత్య ప్రపంచానికి తీరని లోటుగా వర్సిటీ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలిపారు.