పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో గంగ జాతరను ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున చౌడేపల్లిలో అమ్మవారు నడివీధిలో భక్తులకు దర్శనమిచ్చారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్