పుంగనూరు: శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని పుంగనూరు, తిరుపతి ప్రధాన మార్గంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం ఉదయం శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమాన్ని బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బలిజ సంఘం సభ్యులు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్