పుంగనూరు: ఉన్నతాధికారులను కలిసిన జనసేన నాయకులు

కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సిరి వేలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు అధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్