పుంగనూరు పట్టణంలో బుధవారం మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప, మాజీ చైర్మన్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు తదితరులతో కలిసి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 4 నుండి 12వ తేదీ వరకు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.