పుంగునూరు రోటరీ క్లబ్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన నాన్న బాల గణేష్ కు దళిత సంఘం నాయకులు, బిజెపి నాయకులు శనివారం ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం దళిత సంఘం నాయకులు రాజు , బిజెపి నాయకులు అయుబ్ ఖాన్ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పుంగనూరు మరియు పరిసరప్రాంత ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన గణేష్ ను సత్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.