పుంగనూరు మండల కార్యాలయంలో టిడిపి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం పెద్దిరెడ్డికి తగదన్నారు. గతంలో వైసీపీ అవినీతిపరమైన పాలన కొనసాగిందని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం మీద దృష్టి సారిస్తూ ప్రజలకు మేలు చేస్తోందని చెప్పారు.