పుంగనూరు: అక్కడ చేరాలంటే ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోండి

అన్నమయ్య జిల్లా, పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సులో చేరాలనుకునే ఆసక్తిగల అభ్యర్థులు మే 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు బుధవారం తెలిపారు. మరిన్ని వివరాల కోసం పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్