చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, నల్లగుంట్లపల్లె వద్ద శుక్రవారం ద్విచక్ర వాహనం విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.