చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సదుం, సోమల మండ కేంద్రాలలోని పీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు జయసింహ, ప్రవీణ్, చరణ్, గాయత్రి మాట్లాడుతూ కాన్పుకు, కాన్పుకు మధ్య వ్యవధి పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.