ఒంటిమిట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజంపేట ఎంపీ

శ్రీరామనవమి సందర్భంగా ఒంటిమిట్టలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్