పుంగనూరులో టీడీపీ తొలి అడుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభం

పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి గురువారం సాయంకాలం పట్టణంలో టీడీపీ జెండాను ఆవిష్కరించి తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్