16 ఏళ్ల బాలికను గర్భిణీని చేసిన 46 ఏళ్ల వ్యక్తి

వరదయ్య పాలెం(M) రాచగండ్రిగలో నిన్న ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మేకల కాపరి వెంకటరమణయ్య (46) బాలిక (16)పై లైంగిక దాడికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు శ్రీసిటీ డీఎస్పీ బీ. వీ శ్రీనివాసులు తెలిపారు. బాలికను పరీక్షల నిమిత్తం శ్రీసిటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్