టీడీపీకి భారీ విరాళం ప్రకటించిన గంగాప్రసాద్

తెలుగుదేశం పార్టీకి రూ. 50 లక్షల విరాళాన్ని టీడీపీ నేత కొండేపాటి గంగాప్రసాద్ ప్రకటించారు. ఈ విరాళాన్ని చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రకటించారు. గంగాప్రసాద్ ప్రతి ఏడాది పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తున్నారని పార్టీ నాయకులు తెలిపారు. ఆయన సేవలను చంద్రబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్