సత్యవేడులో అన్న క్యాంటీన్ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భూమి పూజ చేశారు. నిర్మాణం పూర్తయితే ప్రజలకు తక్కువ ధరకు మంచి భోజనం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం పనులు వేగంగా పూర్తి చేయేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు.