సత్యవేడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

సత్యవేడులోని పల్లపు వీధిలో బుధవారం పోలీసులు ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 1050 కిలోల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ సాయినాథ్ చౌదరి నేతృత్వంలో జరిగిన ఈ దాడులు, అక్రమ రేషన్ బియ్యం వ్యాపారుల్లో భయాందోళనలు సృష్టించినట్లు సమాచారం. ఈ సంఘటనతో అక్రమ వ్యాపారాలపై పోలీసుల నిఘా పెరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్