ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

కేవీబీ పురం మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వెట్టి గజేంద్ర ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుని వృత్తిలో ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. ఉపాధ్యాయుని దంపతులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్