సత్యవేడు: ప్రతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడడమే అభివృద్ధి: కోఆర్డినేటర్

అభివృద్ధి అంటే ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కింద శ్రీసిటీ పారిశ్రామిక వాడ గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర సంక్షేమానికి సంపద సృష్టి అవసరం అని, అలాంటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్