చమర్థకండ్రిగ గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పించాలి

సత్యవేడు మండలం పివిపురం పంచాయతీ చమర్థకండ్రిగ గిరిజనులకు అడవిలోకి దారి సౌకర్యం లేకుండా కంకర తవ్వకాలు జరుపుతున్నట్టు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవర్గ సిపిఐ కార్యదర్శి చిన్ని రాజ్ ఆరోపించారు. కందకాలు తవ్వకాలు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను తొలగించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం సత్యవేడు తహసిల్దార్ కార్యాలయం వద్ద చమర్థకండ్రిగ గిరిజనులు ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్