సత్యవేడు: ప్రజారాజక పాలన సీఎం చంద్రబాబు తోనే సాధ్యం

ప్రజారాజక పాలన సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండల కేంద్రంలోని కళ్యాణ మండపంలో బుధవారం టిడిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్