సత్యవేడు: ఆగి ఉన్న RTC బస్సు టైర్లో పొగలు

సత్యవేడులోని APSRTC బస్సు స్టాండ్ వద్ద ఆదివారం ఒక RTC బస్సు టైర్ నుంచి అకస్మాత్తుగా భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడున్న ప్రయాణికులు, స్థానికులు దీనిని గమనించి ఆందోళన చెందారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో వెంటనే డ్రైవర్, సిబ్బంది అప్రమత్తమై బస్సును పరిశీలించారు. బస్సుల నిర్వహణపై ఆర్టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్