సత్యవేడు: అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయండి

సత్యవేడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు. శుక్రవారం సాయంత్రం పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఎంపీడీఓలతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణ రోడ్లు, త్రాగునీరు, స్మశానాలు అభివృద్ధి పై దృష్టి సారించాలని ఎంపీడీఓలకు దిశా నిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్