చంద్రబాబు పథకాలు దేశానికి ఆదర్శం: పామంజి వాసు

తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షుడు పామంజి వాసు ఆదివారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనితీరు, ఆయన అమలు చేస్తున్న పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాంటి ముఖ్యమంత్రిని వైసీపీ నాయకులు అవమానకరంగా విమర్శించడం తగదని అన్నారు. చంద్రబాబును దూషించిన అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్