సత్యవేడు: రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

సత్యవేడు మండలం వెంకటరాజులకండ్రిగ్రామం వద్ద అక్రమంగా తరలిపోతున్న రెండు ఇసుక ట్రాక్టర్లను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాగలాపురం అరుణ నది నుంచి అక్రమంగా ఇసుక సరిహద్దులు దాటుతున్నట్టు నేపథ్యంలో దీనిపై స్థానిక పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో సత్యవేడు పోలీసులు సోమవారం వెంకటరాజులకండ్రిగ గ్రామం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో ఇసుక ట్రాక్టర్లు రావడంతో పోలీసులు ఆపి రికార్డును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్