మహిళ భద్రతపై ఎస్సై ప్రియాంక అవగాహన

శ్రీసిటీలోని సత్యవేడు నియోజకవర్గంలో KGI కంపెనీలో మహిళా భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్సై ప్రియాంక మహిళలకు ధైర్యం నింపారు. "భయపడొద్దు, పోలీస్ మీతోనే ఉంది" అని భరోసా కల్పించిన ఆమె, మహిళల రక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు. పోలీసులు ఎల్లప్పుడూ మహిళల భద్రత కోసం సిద్ధంగా ఉంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్